Akhanda-2: విలన్ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంజయ్ దత్.! 1 y ago

featured-image

మాస్ గాడ్ బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'అఖండ 2: తాండవం' లుక్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఆశలు పెంచేస్తున్నాయి. ఇటీవలే మోస్ట్ టాలెంటెడ్ నటి సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. అయితే మేకర్లు మరో అప్డేట్ ను వదిలారు. ఈ మూవీకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD